బంపర్ ఆఫర్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ తమన్నా….

బంపర్ ఆఫర్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ తమన్నా....

0
103

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ తమన్నా కు ఇప్పుడు తెలుగులో అవకాశాలు తక్కువ అయ్యాయి… మిల్కీ బ్యూటీకి తగ్గ ఆఫర్లు రాకున్నారు… ఈ ముద్దుగుమ్మ తెలుగులో అందరి స్టార్ హీరోలతో నటించింది… ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి సిటీమార్ చిత్రంలో నటిస్తున్న తమన్నాకు కొంతకాలంగా ఆ స్థాయి ఆఫర్లు రాకున్నారు…

ఈక్రమంలో మిల్కీకి ఏ ఆర్ మురుగదాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి… 2012లో వచ్చిన తుపాకి సీక్వెల్ లో చేయబోతున్నారు… తెలుగు తమిళ్ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ మూవీ సీక్వెల్లో విజయ్ హీరో నటిస్తున్నారు..

ఆయనకు జంటగా తమన్నా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం విజయ్ మాస్టర్ చిత్రంలో నటిస్తున్నాడు… ఈ చిత్ర తర్వాత తుపాకి సీక్వెల్ లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి…