నితిన్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్…

నితిన్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్...

0
122

నితిన్ మెగా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటించిన లై అలాగే చల్ మోహన్ రంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి… అయితే ఈ సినిమాలో ఫలితం అందరికంటే మెగా మీదే పడింది… రెండు సినిమాల్లో ఒక్కటి క్లిక్ అయినా హిట్ అని ముద్ర వేసుకున్నా మెగా ఈ రోజు బాలీవుడ్ లో లీడింగ్ లేడీగా దూసుకుపోతు కనిపించేది… కానీ జరుగలేదు…

దీంతో టాలీవుడ్ లో తనకు అచ్చురాలేదని తన సొంత కోలీవుడ్ కు వెళ్లిపోయింది… అక్కడ ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి అయితే అవికూడా పెద్దగా వర్కౌట్ కాలేదు… అయితే లాస్ట్ ఇయర్ నటించిన పేట ఇప్పుడు ఆమెకు బంపర్ ఆఫర్ తెచ్చిపెట్టింది…

టాలీవుడ్ కోలీవుడ్ తర్వాత అదే స్పీడ్ లో బాలీవుడ్ లో శాటిలైట్ శంకర్ అనే మూవీలో నటించింది… ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫట్ మంది… దీంతో డీలా పడిపోయిన మెగాకు ప్రభుదేవా సపోర్ట్ గా నిలబడ్డాడు… సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు… ఈ చిత్రంలో మెగాకు ఆఫర్ ఇచ్చారట ప్రభుదేవా…