బన్నీపై బాలీవుడ్ స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు….

బన్నీపై బాలీవుడ్ స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు....

0
86

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. బన్నీ ఎనర్జిటిక్ స్పూర్తిదాయకం అని ఆయన స్ట్రాంగ్ అని హృతిక్ అన్నాడు…

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ…బన్నీ అలాగే విజయ్ ఏదో రహస్యంగా తింటున్నారని అన్నారు… అందుకే వీరు ప్రతీరోజు ఉత్సాహంగా ఉంటున్నారని తెలిపారు…

వీళ్లు డాన్సుకు ముందు ఏం తింటారో తెలుసుకోవాలని ఉందని అన్నాడు హృతిక్… ఇటీవలే తాను దక్షిణాదిన సినిమాలు చూడలేక పోతున్నానని అన్నారు.. దక్షిణాదిన టెక్నాలజీని అద్బుతంగా వాడుకుంటున్నారని తెలిపారు..