బ‌న్నీతో పాటు ఆమెకి భారీ రెమ్యున‌రేష‌న్ రోల్ ఏమిటంటే?

బ‌న్నీతో పాటు ఆమెకి భారీ రెమ్యున‌రేష‌న్ రోల్ ఏమిటంటే?

0
88

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ తో క‌లిసి చిత్రం చేస్తున్నారు.. పుష్ప‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు, అయితే బ‌న్నీ ఇందులో మాస్ లుక్ లో క‌నిపించ‌నున్నారు అని తెలుస్తోంది, అయితే రెండు కారెక్ట‌ర్లు ఇందులో చేస్తున్నారు అని టాక్స్ న‌డుస్తున్నాయి.. ఇక క‌రోనాతో ఈ చిత్రం షూటింగ్ మొత్తం ఆగిపోయింది.

కాస్త బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ లాక్ డౌన్ త‌ర్వాత షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు, ఇక ఈ సినిమా ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు.ఇక ఈ చిత్రం మెయిన్ హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా నివేదా థామస్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఆమెకు కూడా భారీగా రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌నున్నార‌ట‌, అంతేకాదు ఈ సినిమాలో ఆమె లేడి ఫారెస్ట్ ఆఫీస‌ర్ గా నటిస్తున్నారు. ఇక సినిమాలో ఆమెకి బ‌ల‌మైన పాత్ర ఉంటుంద‌ట‌, కథ‌లో ఆమె రోల్ కు మంచి పేరు వ‌స్తుంది అంటున్నారు.