ఎర్రచందనం కథతో బన్నీ- సుకుమార్

ఎర్రచందనం కథతో బన్నీ- సుకుమార్ )

0
91

క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ – స్టైలిష్ స్టార్ అర్జున్ కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఇప్పటి వరకూ ఎవరూ చూపించని కొత్త జోనర్ లో తీయనున్నారు అని తెలుస్తోంది. ఇది పూర్తి వేరియేషన్ ఉండే రివేంజ్ ఫార్ములా స్టోరీ అని తెలుస్తోంది.

గతంలో సుకుమార్ ప్రిన్స్ తో నేనొక్కడినే, తారక్ తో నాన్నకు ప్రేమతో చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు… అదే జోనర్ లో బన్నీ సినిమా కూడా ఉంటుంది అని తెలుస్తోంది. అయితే పూర్తిగా అదే కాకుండా ఎమోషనల్ పాత్ర కూడా ఉంటుంది అని తెలుస్తోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానుంది సుకుమార్ చిత్రం . ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ తో పాటు మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కూడా ఉందట. ఇంకా చిత్ర నటులు ఎవరు అనేది ఫిక్స్ అవ్వాలి, అయితే సుకుమార్ రంగస్ధలం తర్వాత బన్నీ సినిమాపైనే ఫోకస్ చేశారు.