అభిమానులకు గుడ్ న్యూస్ ఫస్ట్ టైమ్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న బన్నీ… దర్శకుడు ఎవరంటే…

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సంచలన దర్శకుడు సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్నాడు… ఈ చిత్రం మొత్తం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది… లాక్ డౌన్ తర్వాత షూటింగ్ పర్మీషన్ రావడంతో ఇటీవలే చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలను తీస్తోంది…

- Advertisement -

ఈ చిత్రం తర్వాత బన్ని తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఒక చిత్రం చేయనున్నాడు… ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు… అయితే ఈ చిత్రంలో బన్నీ రోల్ ఎలా ఉంటుందో ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు..

ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి… ఈ చిత్రంలో బన్నీ మొదటి భాగంలో స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని ఇక సెకెండాఫ్ అంతా రాజకీయనాయకుడుగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి… అయితే ఇంతవరకు బన్నీ రాజకీయ నాయకుడు పాత్రలో నటించలేదు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...