సిరివెన్నెల రాసిన ఈ పాటలను మర్చిపోగలమా..!

Can you forget these songs written by Sirivennela ..!

0
82

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక సెలవంటూ వెళ్లిపోయారు. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందెవేసిన చేయి. నిగ్గదీసి అడుగు అంటూ ఈ సిగ్గులేని జనాన్ని అంటూ జనాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో పాటలు ఆయన కలం నుంచి పురుడు పోసుకున్నాయి. ఇలాంటి పాటలు ఆయన కలం నుండి ఎన్నో వచ్చాయి. అలాంటి పాటలను మనం మర్చిపోగలమా..

సిరివెన్నెల: చందమామ రావే, ఆది భిక్షువు వాడినేది కోరేదీ, ఈ గాలీ ఈ నేలా, మెరిసే తారలదే

స్వయంకృషి: పారాహుషార్

రుద్రవీణ: నమ్మకు నమ్మకు ఈ రేయినీ, లలిత ప్రియ కమలం విరిసినదీ

స్వర్ణకమలం: ఆకాశంలో ఆశల హరివిల్లూ , అందెల రవమిది

శివ: బోటని పాఠముంది

ఆదిత్య 369: జాణవులే నెరజాణవులే

క్షణక్షణం: కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా, అందనంత ఎత్తా తారాతీరం

గాయం: నిగ్గ దీసి అడుగు, స్వరాజ్యమవలేని

పవిత్రబంధం: అపురూపమైనదమ్మ ఆడజన్మ

అల వైకుంఠపురం: సామజవరగమన