Flash News- హీరో సూర్యపై కేసు..’జై భీమ్’ సినిమాను వదలని వివాదాలు

Case against Hero Surya .. Controversy over not releasing 'Jai Bheem' movie

0
103

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హీరో సూర్యపై వన్నియార్ సంఘం..తమిళనాడు చిదంబరంలోని కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేసింది.. ఉద్దేశపూర్వకంగా తమ వర్గాన్ని కించపరిచేలా, తమ ప్రతిష్ఠను దిగాజార్చేలా సినిమాలో నిందితులు చూపించారని అరుల్​మోళి ఆరోపించారు.