బ్రేకింగ్: ప్రముఖ హీరోపై కేసు నమోదు..కారణం ఇదే?

0
90

ప్రముఖ హీరో సూర్య అభిమానులు నిరాశచెందే సంఘటన చోటుచేసుకుంది. జైభీమ్ సినిమా వివాదంపై సూర్యపై కేసు నమోదు చేయడంతో పాటు జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ పై కూడా ఈ వెళచ్చేరి పీఎస్ లో కేసు నమోదు చేసారు. ఈ మూవీపై రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ ఇటీవలే పీఎస్ లో ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా ఎఫైర్ నమోదు చేసి కోర్టుకు సమర్పించాలని తెలిపారు. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు వన్నియార్ సామజిక వర్గాన్ని కించపరిచేలా ఉండడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.