యూట్యూబర్ సరయుపై కేసు నమోదు..ఆ వీడియోనే కారణం!

Case registered against YouTuber Sarayu..that video is the reason!

0
96

యూట్యూబర్ వీడియోల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది సరయు. ఆ తర్వాత ఏకంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. తాజాగా సరయు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. యూట్యూబర్ సరియు రూపొందించిన ఒక వీడియో సమాజాన్ని కించపరిచేలా ఉంది అంటూ బంజర హిల్స్ పోలీస్ స్టేషన్ లో సరయు పై కేసు నమోదు అయ్యింది.