చరణ్ కు షాక్ ఇచ్చిన చిరు….

చరణ్ కు షాక్ ఇచ్చిన చిరు....

0
90

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే… ప్రతీ రోజు తన విశేషాలు, ఇతర విషయాలు పుట్టిన రోజున ఇతరులకు శుభాకాంక్షలు ఇలా సర్వం వాటిపై స్పందిస్తూ యాక్టివ్ గా ఉంటున్నాడు…

ఈ వయసులో చిరు ఇంత యాక్టివ్ గా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు… ఇదే సమయంలో ఆయన కుమారుడు రామ్ చరణ్ అస్సలు అప్డేట్స్ ఇవ్వకుండా కామ్ గా ఉంటున్నారు.. బహుషా సమయాభావం బిజీగా ఉండటమే కారణం కావచ్చు ఇదే విషయాన్ని చెర్రీ చెప్పాడు..

నాన్న చాలా సరదాగా సోషల్ మీడియాలో ఉంటాడు… చాలా యాక్టివ్ గా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు… ఆయన కామ్ గా ఉంటే బాగోదు తాను ఎక్కువగా ఉండలేకపోతున్నా… అది బాలేదు.. అంటూ తన తండ్రి సోషల్ మీడియాలో తనను దాటేశాడని అంటున్నారు.. కాగా గత ఏడాది సోషల్ మీడియాలోకి చిరు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే…