చరణ్ కు జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్… చిరులో చిగురించిన చిరు కోపం

చరణ్ కు జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్... చిరులో చిగురించిన చిరు కోపం

0
95

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో రామ్ చరణ్ ఈరోజు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.. చెర్రీ బర్త్ డేకు ఆయన బెస్ట్ ఫ్రెండ్ యంగ్ హీరో ఎన్టీఆర్ అదిరిపోయే డిజిటల్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు నిన్నట్వీట్ కూడా చేశాడు…

ఈ రోజు మళ్లీ ట్వీట్ చేశాడు.. చరణ్ గిఫ్ట్ దర్శకుడు రాజమౌళి చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పాడు ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తూ మరీ ఇంత నిరాశకు గురి చేస్తారా అని చిరుకోపం పెట్టాడు… దీంతో ఎన్టీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు…

చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు… ఫస్ట్ లుక్ ఆన్ లైన్లో విడుదల చేశారు… నేను మాటిచ్చిన విధంగా ఇదిగో నా కానుక అందుకో రామ్ చరణ్ హ్యాపీ బర్త్ డే బ్రదర్ మన అనుబంధం ఎప్పటికీ ఇలాగే నిలవాలని ట్వీట్ చేశాడు ఎన్టీఆర్…