గుడ్ బై చెప్పిన చార్మీ

-

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న వారిలో అతికొద్దమంది హీరోయిన్లలో ఛార్మీ కౌర్ ఒకరు… ఈముద్దుగుమ్మ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటులందరితో నటించింది… శ్రీ ఆంజనేయంతో చాలా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో తన అందజందాలతో అందరిని ఆకట్టుకుంది…

- Advertisement -

ప్రస్తుతం చార్మీ నిర్మాణరంగంలో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది… తాజాగాచార్మీ యాక్టింగ్ పై క్లారిటీ ఇచ్చింది… నటనలో సెకండ్ ఇన్నింగ్స్ లాంటి ఏమైనా ఉంటాయా అని అడిగితే .. ఇప్పట్లో అలాంటి ఆలోచనేదీ లేదని చెబుతోంది.

ప్రస్తుతం తన దృష్టి మొత్తం ప్రొడక్షన్ హౌస్ పైనే ఉందని ఆ పని తను చాలా చాలా సంతోషాన్నిస్తోందని వివరణిచ్చింది. ఇక చార్మీ ఇచ్చిన క్లారిటీతో ఆమె మళ్లీ సినిమాల్లో నటించబోతోంది అనే రూమర్స్ కి ఎండ్ కార్డు పడినట్లయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...