నాగచైతన్య, సమంత టాలీవుడ్ లో లవ్ లి కపుల్స్ లో ఒకరు. గత కొంతకాలంగా వీరు విడాకులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలపై ఇవాళ క్లారిటీ వచ్చింది. సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు స్వయంగా నాగచైతన్య ట్విట్టర్ లో ప్రకటించాడు. అటు సమంత కూడా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.