చేసుకోబోయే వాడు ఏలా ఉండాలో చెప్పిన ఇస్మార్ట్ హీరోయిన్….

చేసుకోబోయే వాడు ఏలా ఉండాలో చెప్పిన ఇస్మార్ట్ హీరోయిన్....

0
96

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్… ఈ సినిమాలో రామ్ కు సరసనగా నటించింది నిధి అగర్వాల్… ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధికి వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు…

కానీ ఈ ముద్దుగుమ్మకు ఏమంత గొప్పగా అవకాశాలు రాలేదు.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది… తాజాగా ఈ హాట్ గర్ల్ తాను చేసుకునే వ్యక్తి ఎలా కోరుకుంటారని తాను కూడా రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటానని చెప్పింది…

అందులో సిక్స్ ప్యాక్ రాముడు అయితే మరీ మంచిదని చెప్పింది…తనను సంతోషంగా ఉంచుతూ నవ్వించేవాడు కావాలని చెప్పింది… పెళ్లి తర్వాత సింపుల్ గా ఇంటి భోజనం లేదంటే జంక్ ఫుడ్ తింటూనే ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ గడిపెయ్యాలన్నది తనకోరిక అని చెప్పింది…