చిరు కొరటాల శివ సినిమా దేవాలయాల చుట్టూ తిరుగుతుందట..!!

షాలిని పాండే పై ఫైర్ అవుతున్న నిర్మాతలు ఎందుకు..!!

0
86

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసందే.. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, త్వరలో షూటింగ్ వెళ్లనుంది.. అయితే ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని తెలుస్తుంది.

ఈ సినిమా లో చిరు ఫ్యాన్స్ కోరుకునేది హీరో ఎలివేషన్స్ అన్ని ఉంటాయట.. అయితే కొరటాల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను తీస్తున్నది.కొరటాల సినిమా అంటే హీరో ఎలివేషన్స్ కి పెట్టింది పేరు. సో ఎలివేషన్ విషయంలో ఫ్యాన్స్ కి దిగులు లేదు.

ఇక చిరు ప్రధాన బలమైన డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చూస్తారు. డ్యాన్సులు లేందే చిరు సినిమా ఒప్పుకోరు. సో ఇది కూడా ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఉండబోతుంది. ఇక మరొకటి చిరు కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు.