చిరు సినిమాలో చరణ్ కు నో ఛాన్స్ బన్నీకే ఛాన్స్…

చిరు సినిమాలో చరణ్ కు నో ఛాన్స్ బన్నీకే ఛాన్స్...

0
91

తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి…. చిరంజీవి హీరోగా తమన్నా, నయనతారలు హీరోయిన్లు తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే… ఈచిత్రం తర్వాత చిరు కొరటాలతో ఒక సినిమాను తీస్తున్నాడు.

త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో చిరు యుక్త వయస్సులో ఉన్నప్పటి పాత్రలను చరణ్ చేస్తున్నట్లు వర్తలు వచ్చాయి… కానీ ఇప్పుడు ఆ పాత్రలను చరణ్ చేసే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.. ఎందుకంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు…

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ లీక్ అవుతుండటంతో రాజమౌళి ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు ఏ సినిమాలో నటించకూడదని కండీషన్స్ పెట్టారట… అందుకే చిరు యుక్త వయస్సులో ఉన్న సన్ని వేశ పాత్రలో బన్నీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రంలో బన్నీ నటించేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం…