అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం: చిరంజీవి

-

మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన తల్లి అంజనాదేవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ్ముడు నాగబాబు, సోదరీమణులతో ఆమెను కలిసి అప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అంజనాదేవితో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అయితే సినిమా షూటింగ్స్ తో పాటు రాజకీయ కార్యక్రమాలు ఉండటంతో పవన్ కల్యాణ్ వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాతో చిరు బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.

- Advertisement -

Read Also: కాలేయం సమస్యలు తొలగిపోవాలంటే ఈ జ్యూస్ తాగండి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...