చిరు సినిమా నుంచి త్రిష తప్పుకోవడానికి కార‌ణం ఇదేనా

చిరు సినిమా నుంచి త్రిష తప్పుకోవడానికి కార‌ణం ఇదేనా

0
101

చిరు సినిమా అంటే ఎవ‌రైనా ఎగిరి గంతేస్తారు, అయితే తాజాగా ఆయ‌న ఆచార్య సినిమా నుంచి మాత్రం త్రిష త‌ప్పుకుంది, ఇక ఆమె ఎందుకు సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది అనేది ఇప్ప‌టికీ చాలా మందికి తెలియ‌దు, అయితే చిత్ర యూనిట్ కూడా వెంట‌నే మ‌రో హీరోయిన్ ని ఫిక్స్ చేసుకున్నారు.

అయితే త్రిష తప్పుకోవడానికి కారణం వేరే వుందని అంద‌రూ అనుకున్నారు, తాజాగా ఆమె చిరు సినిమా నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణం తెలుస్తోంది. ఆరోజు కొన్నిఅంగీకరించినప్పుడు ఒకలా వుంటాయని, ఆ తరువాతే మారుతుంటాయని వెల్లడించి ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించింది..

అయితే త్రిష‌ మణిరత్నం సినిమా కారణంగానే తన సినిమా నుంచి తప్పుకుందని చిరు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఆమె వేరే సినిమా వ‌ల్ల ఇలా త‌ప్పుకున్నారు అని అంటున్నారు.