చిరు సినిమాకు కాజల్ ఎంత పారితోషకం తీసుకుంటుందో తెలుసా…

చిరు సినిమాకు కాజల్ ఎంత పారితోషకం తీసుకుంటుందో తెలుసా...

0
99

సైరా చిత్రం తర్వాత మెగా స్టార్ చిరంజీవి సూపర్ హిట్ దర్శకుడు కొరటాల శివతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాలో చిరు గతంలో ఎన్నడు లేని విధంగా చూపించనున్నారు దర్శకుడు…అయితే అందుకు తగ్గట్లుగానే ఇటీవలే కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి..

దీంతో అభిమానులు కూడా సంతోషంతో ఉన్నారు… తమ అభిమానిని కొత్త లుక్ లో చూడబోతున్నామని అనుకుంటున్నారు… ఈ సినిమాలో చిరుకు సరసన ముందుగా త్రిషాను ఎంపిక చేశారు… కానీ ఆమె తప్పుకుంది.. దీంతో కాజల్ అగర్వాల్ వాల్ ను సంప్రదించారట..

అయితే ఈ సినిమాకు కాజల్ రెండు కోట్ల పారితోషకం అడిగిందట… చివరకు ఒటిన్నరకు ఆమె అంగీకరించిందట.. ఇప్పటికే ఈ ముద్దు ఖైదీ నంబర్ 150లో నటించింది… ఇప్పుడు ఏ రేంజ్ లో సందడి చేయనున్నారో చూడాలి…