మెగా ఫ్యాన్స్ కు పూనకాలే..చిరు ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ రిలీజ్..పవర్ ఫుల్ గా డైలాగ్స్, ఫైట్స్-Video

0
149
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్‘. మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంగా సాగనుంది. రాజకీయ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్.
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ డైలాగ్స్, ఫైట్స్ తో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది.
గాడ్ ఫాదర్ ట్రైలర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.