చిరు ఐటం గర్ల్ క్లారిటీ ఇచ్చురు… మరి మెయిన్ హీరోయిన్

చిరు ఐటం గర్ల్ క్లారిటీ ఇచ్చురు... మరి మెయిన్ హీరోయిన్

0
118

గత ఏడాది తొలి స్వతంత్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి… ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తమన్న నయనతారలు నటించారు.. ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే..

ఇక ప్రస్తుతం అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ తన 152వ చిత్రాన్ని చేస్తున్నాడు… వందరోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు…. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు..

ఈ చిత్రంలో చిరు రెజీనాతో ఐటం సాంగ్ చేసినట్లు సమాచారం అందుతోంది… మెగా 152లో ఐటెంగా రెజీనా అంటూ వార్తలు వచ్చాయికానీ మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాకుంది…