చిరు కి హిట్ గ్యారెంటీ..ట్రైలర్ ఓ రేంజ్ లో..!!

చిరు కి హిట్ గ్యారెంటీ..ట్రైలర్ ఓ రేంజ్ లో..!!

0
96

చిరు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సైరా.. యాక్షన్ సన్నివేశాల దగ్గరనుండి సినిమాలో నటించిన నటీనటుల లుక్స్ వరకు సురేందర్ రెడ్డి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.. కాగా ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యింది..

ఈ ట్రైలర్ loమరి చిరంజీవి సై రా లుక్ అన్నిటికన్నా హైలెట్. ఆయన ఎనర్జిటిక్ నటన, లుక్స్, డైలాగ్ డెలివరీ అన్నిటా సూపర్ అనేలా ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అనేలా ఉన్నాయి. దర్శకనిర్మాతలెక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. అమితాబ్ గురు లుక్, నయనతార, తమన్నా ల లుక్స్, విజయ్ సేతుపతి పాత్ర, ఆయన లుక్స్, కిచ్చ సుదీప్ పాత్ర, లుక్స్ అన్ని అదరహో అనేలా ఉన్నాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ.. మెయిన్ హైలెట్ కాగా. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో హైలెట్. అచ్చంగా సై రా నరసింహారెడ్డి ట్రైలర్ విజువల్ వండర్ లా కనిపిస్తూ సినిమా మీద మరిన్ని రేట్లు అంచనాలు పెంచేలా చేసింది.