చిత్రసీమలోకి వచ్చాక పేర్లు మార్చుకున్న హీరోయిన్లు వీరే

These are the heroines whose names changed when they came into the picture

0
87

 

సినిమా పరిశ్రమలో నటులకి లక్షలాది మంది అభిమానులు ఉంటారు. అంతేకాదు వారి పేరు మీద ఇష్టంతో తమ పిల్లలకి ఆ పేర్లు పెట్టుకుంటారు అభిమానులు. ఇక చిత్ర సీమలోకి ఎంటర్ అయిన సమయంలో కొందరు ముద్దుగుమ్మలు వారి పేరు మరింత మోడ్రన్ గా పెట్టుకుంటారు.కొందరు దర్శకులు కూడా వీరిపేర్లు మార్చి, సిల్వర్ స్క్రీన్ పై ప‌రిచ‌యం చేస్తారు.ఇలా నిజ జీవితంలో ఉన్నపేరు తెర జీవితంలో కొత్తగా మారుతుంది. చివ‌ర‌కు అదే పేరు స్దిరపడిపోతుంది.

దర్శకరత్న దాసరి నారాయణరావు , దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా మంది హీరోయిన్లకి పేరు పెట్టారు. ఓసారి ఈ అందాల తార‌ల అసలు పేర్లు ఏమిటి ఇప్పుడు వారి పేర్లు ఏమిటి అనేది చూద్దాం.

సౌందర్య అసలు పేరు సౌమ్య
రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి
భూమిక అసలు పేరు రచనా చావ్లా
జయప్రద అసలు పేరు లలితారాణి.
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ.
శ్రీదేవి పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్
కత్రినా కైఫ్ అసలు పేరు టర్కోట్టే.
రేఖ అసలు పేరు రేఖ గణేషన్
శిల్పా శెట్టి పేరు అశ్విని శెట్టి
సన్నీలియోన్ అసలు పేరు కరెంజిత్ కౌర్ వోహ్రా.
జయసుధ అసలు పేరు సుజాత
అనుష్క శెట్టి పేరు స్వీటీ శెట్టి
నయనతార అసలు పేరు డయానా కుట్టి మారియన్

ఇలా చాలా మంది పేర్లు చిత్ర సీమలోకి వచ్చిన తర్వాత మార్చుకున్నారు.