మన సినిమా తారలు సినిమాలు చేస్తున్న సమయంలో ఒకరిని ఒకరు ఇష్టపడిన వారు ఉన్నారు, అలా వారు సినిమాలోనే వివాహం చేసుకోవడం కాదు, నిజజీవితంలో వివాహం చేసుకుని ఒకటి అయిన వారు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఇలా చాలా మంది పెళ్లితో ఒకటి అయిన జంటలుఉన్నాయి, మరి ఆ అందాల జంటలు ఎవరు అనేది చూద్దాం.
శ్రీకాంత్ – ఊహ ఇద్దరు చాలా సినిమాలు చేశారు అలాగే ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు
రాజశేఖర్ – జీవిత ఇద్దరు చాలా సినిమాలు చేశారు అలాగే ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు
నాగార్జున – అమల వీరు కూడా శివ సినిమా నుంచి కలిసి ట్రావెల్ చేశారు, తర్వాత ప్రేమతో వివాహం చేసుకున్నారు.
మహేష్ బాబు – నమ్రత.. వంశీ సినిమాతో ఇద్దరు కలిసి నటించారు, తర్వాత ప్రేమతో పెళ్లి చేసుకున్నారు.
శివ బాలాజీ – మధుమిత ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు.
వరుణ్ సందేశ్ – వితిక షెరు సినిమాలో నటించారు ప్రేమతో ఒకటయ్యారు
నాగ చైతన్య – సమంత
పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్
ఆర్య – సయేషా సైగల్
అర్జున్ షార్జా – నివేదిత
సూర్య – జ్యోతిక