సినీ నిర్మాత కుమారుడిపై పోలీసుల దాడి ఏం జరిగిందంటే

సినీ నిర్మాత కుమారుడిపై పోలీసుల దాడి ఏం జరిగిందంటే

0
95

సినీ నిర్మాత నట్టికుమార్ కుమారుడిపై పోలీసులు దాడి చేశారట, ఇంతకీ ఏం జరిగింది అనేది చూస్తే
బ్యూటిఫుల్ సినిమాను కంట్రీక్లబ్‌లో ప్రమోషన్ చేస్తామని ఈవెంట్ మేనేజర్ సుమన్ చెప్పాడట , కాని ప్రమోషన్ చేయలేదు ఈ సమయంలో అక్కడ వెళ్లకుండా అడ్డుకున్నారట కంట్రీ క్లబ్ లో, దీంతో వెంటనే నట్టి కుమార్ కుమారుడి కారు కీ తీసుకుని అక్కడ ఈవెంట్ టీం ఇవ్వలేదు.

అయితే తమ కారు కీ తీసుకుని ఇవ్వకపోవడంతో డయల్ 100 కు ఫోన్ చేశారు నట్టి కుమార్ కుమారుడు క్రాంతి , అయితే అక్కడకు వచ్చిన పోలీసులు డయల్ 100కు ఫోన్ చేస్తావా అంటూ క్రాంతిపై దాడికి పాల్పడ్డారు.విషయం తెలుసుకున్న నట్టి కుమార్ పంజాగుట్ట పీఎస్‌కు వచ్చి.. తన కుమారుడు క్రాంతిని గొంతు నులిమి మెడపై, ముఖంపై పోలీసులు కొట్టారంటూ వాగ్వివాదానికి దిగారు.

దీంతో పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసింది.. వెంటనే అతనిపై దాడి చేసిన పోలీసులు క్షమాపణలు చెప్పడంతో, నట్టి కుమార్ శాంతించి వెళ్లారు అని తెలుస్తోంది.డబ్బు తీసుకున్న ఈవెంట్ నిర్వాహకులపై కేసు పెట్టనున్నారు ఆయన.