సినిమాలతోపాటు సైడ్ బిజినెస్ చేస్తున్న టాప్ హీరోయిన్

సినిమాలతోపాటు సైడ్ బిజినెస్ చేస్తున్న టాప్ హీరోయిన్

0
164

కేవలం ఒకేదానిపై ఉంటే సంపాదన ఏమి ఉంటుంది.. నాలుగు రకాలుగా సంపాదించాలి, రెండు సంపాదనలు ఖర్చుచేయాలి, రెండు సంపాదనలు సేవ్ చేయాలి అనే కాన్సెప్ట్ కొంత మందికి ఉంటుంది.. తాజాగా ఈ ఆలోచన ఓ టాలీవుడ్ బ్యూటీ చేస్తోందట.. మొత్తానికి తాను సినిమాల్లో సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తి పలు కంపెనీల్లో అలాగే రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడి పెడుతోందట.

దీనికోసం ఓ టీమ్ పెట్టుకుంది అని వార్తలు వస్తున్నాయి.. వారికి కమీషన్ బేస్ లో నగదు ఇస్తుందట.. మంచి రేట్ రాగానే ఆ అసెట్స్ అమ్మేస్తుంది.. ఆ లాభంతో మరో చోట అసెట్స్ కొంటోందట.. ఇలా సినిమాల్లో కంటే ఈ బిజినెస్ లోనే బాగా వెనకేసింది అని వార్తలు వస్తున్నాయి, ఆమె బాలీవుడ్ లో బిగ్ సినిమాలు చేసిందట.

సో హీరోల కంటే తెలివిగా బిజినెస్ చేస్తోంది అంటున్నారు.. తన తండ్రి నుంచి ఈ వ్యాపార మెళకులవలు చేర్చుకుంది.. ఇప్పుడు తండ్రి ని మించిపోయింది అంటున్నారు.. మొత్తానికి ఆమె బాటలోనే చాలా మంది బీ టౌన్ హీరోయిన్లు నడుస్తున్నారట.