సినిమా థియేటర్లు ఓపెన్… ఈ కండీషన్స్ ప్రతి ఒక్కరు పాటించాల్సిందే

సినిమా థియేటర్లు ఓపెన్... ఈ కండీషన్స్ ప్రతి ఒక్కరు పాటించాల్సిందే

0
134

కరోనా విపత్తుతో దాదాపుగా 10 నెలలకు పైగా మూతపడ్డ సినిమా థియేటర్లు నేటితో తెరవనున్నాయి. తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుకునేందుకు అనుమతినిచ్చింది సర్కార్.. 50 శాతం సిట్టింగ్ తో సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చింది…

అయితే తప్పనిసరిగా మాస్కులు సానిటైజర్లు వాడాలని సూచించింది. థియేటర్లలో టెంపరేచర్ 24 నుండి 34 డిగ్రీల వరకు ఉండేటట్లు చూడాలని తెలిపింది. థియేటర్ల లో ధరలు పెంచుకునే విషయంపై యజమానుల నిర్ణయానికే అప్పజెప్పింది. 10 నెలలకుపైగా మూతపడ్డ థియేటర్లు నేటితో సందడిగా మారనున్నాయి.