క్లైమాక్స్ మూవీ నుంచి మరో క్లిప్ వదిలిన వర్మ…

క్లైమాక్స్ మూవీ నుంచి మరో క్లిప్ వదిలిన వర్మ...

0
108

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శృంగార తార మిమా మాల్కోవాతో మరో చిత్రం తీసిన సంగతి తెలిసిందే.. గతంలో మాల్కోవాతో జీఎస్టీ సినిమా తీసి సంచలనం సృష్టించిన వర్మా ఇప్పుడు క్లైమాక్స్ మూవీ తీశాడు…

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు… ఇదే క్రమంలో ఈ చిత్రం ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 6 RGVWorld .in shrwyasETay అందుబాలో ఉంటుందని 100 చెల్లించి ఈ సినిమాను చుడొచ్చని తెలిపాడు…

హర్రర్ సినిమాలను సాధారణంగా చీకటితో ఉన్న భయంకర ప్రదేశాల్లో తీస్తారు కానీ మియా మాల్కోవాతో తీసిన ఈ సినిమా మాత్రం ఎడారిలో పగటిపూట పూర్తి వెలుతురులో తీసిన మొట్టమొదటి సినిమా అని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు…