Flash: ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫోటో

0
85

జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పురస్కారాల్లో.. తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫోటో ఎంపికైంది. ఉత్తమ సంగీతచిత్రంగా అల వైకుంఠపురములో నిలిచాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్‌ ఎంపికయ్యారు.  ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రంగా నాట్యం ఎంపికైంది.