సోహెల్ కి భారీ ఆఫర్ ఇచ్చిన కమెడియన్ బ్రహ్మనందం

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ నిలిచారు, ఇక రన్నరప్ గా అఖిల్ నిలిచారు, ఇక సెకండ్ రన్నరప్ గా సోహైల్ నిలిచారు హౌస్ లో.. 106 రోజులు అద్బుతమైన ఆట ఆడారు, 15 వారాలు వీరి ఆట టాస్కులు అందరిని ఆకట్టుకున్నాయి, ఇక మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు, అయితే సెలబ్రేటి స్టేటస్ పొందారు కంటెస్టెంట్లు.

- Advertisement -

విజేతగా నిలిచిన అభిజిత్తో పాటు ఫైనల్ వరకూ వచ్చిన ఐదుగురు కంటిస్టెంట్స్ లో బాగా పాపులర్ అయ్యారు సోహెల్, కథ వేరుంటది అంటూ అందరిని కట్టిపడేశాడు తన మాటతో.. చికెన్ మటన్ అనే మాట వినిపించినా సోహైల్ గుర్తు వస్తాడు, స్నేహానికి బాగా విలువ ఇవ్వడం కూడా అభిమానులకి కనెక్ట్ అయింది.

సోహెల్కి మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రామిస్ చేయడం హైలైట్ అయిన విషయం తెలిసిందే.. అయితే కమెడియన్ బ్రహ్మనందం కూడా ఆయనకు ఓ మాట ఇచ్చారట, నేను బిగ్ బాస్ చూసేది నీ కోసం నువ్వు ఆట బాగా ఆడావు అని ప్రశంసించారట బ్రహ్మనందం, అంతేకాదు ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉంటావో చెబితే నేను వచ్చి కలుస్తా అన్నారట, ఇక రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా నీ సినిమాలో నటిస్తాను అని బ్రహ్మనందం మాట ఇచ్చారట సోహెల్కి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...