ఫ్లాష్- బాహుబలి నటుడికి కరోనా..ఆరోగ్యం విషమం?

Corona for Bahubali actor..is health poison?

0
67

సినిమా పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. వరుసగా ప్రముఖులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా తమిళ సీనియర్‌ నటుడు, ‘బాహుబలి’ కట్టప్పకు కరోనా పాజిటివ్ గా తేలింది. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. కట్టప్ప ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు సమాచారం. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.  అయితే కట్టప్ప ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.