Flash- పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా, రేణు దేశాయ్ కు కరోనా పాజిటివ్

Corona is positive for Pawan Kalyan's son Akira and Renu Desai

0
73

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో టెన్షన్ నెలకొంది. సినీ పరిశ్రమను కరోనా ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ లో ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు,థమన్, మంచు లక్ష్మి, బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్.. నటి రేణు దేశాయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా వెల్లడించింది.

https://www.instagram.com/stories/renuudesai/?utm_source=ig_embed&ig_rid=72e5abfe-0c9c-4500-bae1-ed3386da3eb2