Breaking: యాక్షన్ కింగ్ అర్జున్‌కు కరోనా పాజిటివ్

0
77

కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా వదిలిపోలేదు. సామాన్యుల దగ్గర నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీల వరకు అందరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డారు. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన వైద్య పరీక్షలు చేయిన్చుకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నీ అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.  ఇటీవలే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా నుంచి బయటపడ్డారు. రీసెంట్ గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు కూడా కరోనా సోకింది.