క్రాక్ విలన్ గా మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్… నిన్న రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు అయితే.. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.
Breaking- నటి వరలక్ష్మికి కరోనా పాజిటివ్
Corona positive for actress Varalakshmi