Flash: ప్రముఖ హాస్యనటుడు వడివేలుకు కరోనా పాజిటివ్

Corona positive for comedian Vadivelu

0
151
Actor Vadivelu in Eli's "Talking Eli App" Launch Press Meet

ఇప్పటికే లోకనాయకుడు కమల్ హాసన్, చియాన్ విక్రమ్ వంటి స్టార్స్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ తమిళ సినీ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. దీనితో వెంటనే ఆయన చెన్నైలోని రామచంద్రా ఆసుపత్రిలో చేరారు.