Breaking- స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్

Corona positive for star heroine

0
75

టాలీవుడ్ లో చాలా మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. హీరో మ‌హేష్ బాబు, మంచు ల‌క్ష్మీ, మీనా తో పాటు చాలా మంది న‌టీన‌టుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. తాజా గా స్టార్ హీరోయిన్ త్రిష కూడా కరోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని హీరోయిన్ త్రిష త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పంచుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే త‌న‌కు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని తెలిపింది.