తమిళ స్టార్ హీరో విక్రమ్ కు కరోనా పాజిటివ్

Corona positive for Tamil star hero Vikram

0
136

తమిళ స్టార్ హీరో విక్రమ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.

ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా బారినపడ్డారు. అయితే విక్రమ్ కు కరోనా నేనా లేక  ఒమిక్రాన్ వేరియంటా? అని నిర్ధారించడానికి ప‌రీక్ష రిపోర్టుల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు తెలుస్తోంది.