Flash- టాలీవుడ్ హీరోకు కరోనా పాజిటివ్

0
73

ఈ మధ్య సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా నిర్ధారణ అయింది. ఈమధ్య నన్ను కలిసిన వాళ్లంతా టెస్ట్ చేయించుకోండి. నా ఆరోగ్యం బాగానే ఉంది. మీ అభిమానానికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ ముంపు ముంచుకొస్తున్న నేపథ్యంలో కరోనా పాజిటివ్ రావడం ఆందోళన పెట్టె విషయం.