Flash- స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కరోనా పాజిటివ్

Corona positive to star music director Taman

0
85

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం భీమ్లా నాయక్’, ‘సర్కారు వారి పాట’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే టాలీవుడ్​లో మహేశ్​బాబు, మంచు లక్ష్మి, విశ్వక్​సేన్​ తదితరులకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వీరంతా హోం క్వారంటైన్​లో ఉన్నారు.