Flash: అమితాబ్ సతీమణి జయా బచ్చన్​కు కరోనా

Corona to Amitabh's wife Jaya Bachchan

0
99

బిగ్​బీ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నారు. దీంతో ఆమె నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా ఫస్ట్​వేవ్​లో జయ భర్త అమితాబ్, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యకు వైరస్​ పాజిటివ్​గా తేలిన విషయం తెలిసిందే.