Breaking: స్టార్ డైరెక్టర్ కు కరోనా..అభిమానుల్లో ఆందోళన

0
108
RT-PCR mandatory

కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. రాజకీయ, సినీ, క్రీడా వంటి రంగాల ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడగా..తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇక ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా పాన్‌ ఇండియా లెవల్ లో చిత్రికరణ జరుపుకుంటుంది.