మూవీస్ Breaking news- టాలీవుడ్ స్టార్ హీరోకు కరోనా By Alltimereport - June 24, 2022 0 88 FacebookTwitterPinterestWhatsApp నటసింహం నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండగా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా తేలింది. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.