కరోనా వైరస్ గురించి అదిరిపోయే సాంగ్ పాడిన వందేమాతరం శ్రీనివాస్

కరోనా వైరస్ గురించి అదిరిపోయే సాంగ్ పాడిన వందేమాతరం శ్రీనివాస్

0
141

దేశాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై గొంతెత్తి యుద్దం ప్రకటించారు ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు వందేమాతం శ్రీనివాస్… కరోనా కరోనా నీతో యుద్దం చేస్తామంటూ ఆయన ఒక వీడియో సాంగ్ న్ విడుదల చేశారు..

ఈ వైరస్ అంతం కోసం ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలను వందేమాతరం శ్రీనివాస్ పాటగా మలిచారు.. కరోనా కరోనా నిన్ను మట్టి కలిపిస్తాం 130 కోట్ల జనంతో నిన్ను తరిమి కోడతాం సరేనా అంటూ పాడిన ఈ పాట ప్రతీ ఇక్కరిని ఆకట్టుకుంటోంది ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది….