దర్బార్ సాంగ్ రిలీజ్ అదరగొట్టాడు చూడండి

దర్బార్ సాంగ్ రిలీజ్ అదరగొట్టాడు చూడండి

0
81

రజనీకాంత్ సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తుంది, తాజాగా ఆయన దర్బార్ సినిమా చేశారు ..ఈ చిత్రం మురుగదాస్ తెరకెక్కించారు.. క్రియేటీవ్ గా సినిమాలు తెరకెక్కించే మురుగదాస్ ఎలా ఈ సినిమా చేశారు అనే దానిపై తలైవా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగాా ఈ సినిమాలో తొలిసాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. `దుమ్ము ధూళి..` అంటూ సాగే ఈ పాట మాస్ను, అభిమానులను మెప్పించేలా ఉంది. ఈ పాటను గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. అనంత్ శ్రీరామ్ పాటను రాశారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రంలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించారు, ఆయన సరసన నయనతార నటించింది.మరి జనవరి 9న చిత్రం విడుదలకానుంది..