పవన్ నెక్స్ట్ మూవీ టైటిల్ ప్రకటనకు డేట్ ఫిక్స్…

-

స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ కోసం అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు… తమ అభిమాన నటుడి సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచి చిత్రం టైటిల్ గురించి ఆసక్తిగా చూస్తుంటారు…

- Advertisement -

అయితే ఇప్పుడు సోషల్ మీడియా హవా ఎక్కువగా ఉన్నందున అభిమానులు… తమకు తోచిన టైటిల్ ను ఆదారంగా చేసుకుని డిజైన్ చేసి వైరల్ చేస్తుంటారు.. ఈక్రమంలో క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తున్నాడు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు…

తాజాగా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని టైటిల్ ప్రకటించడానికి క్రిష్ నిర్ణయించినట్లు వార్తు వస్తున్నాయి… మరోవైపు వకీల్ సాబ్ చిత్రం బ్యాలెన్స్ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని ఫిలీంనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...