టాలీవుడ్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పేరు తెచ్చుకున్న నటి సురేఖ వాణి, ఇక చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమె నటించింది, ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అనేక వీడియోలు ఫోటోలతో అలరిస్తూ ఉంటారు, ఇక ఆమె కుమార్తెతో కలిసి పలు వీడియోలు చేశారు… తల్లి – కూతుళ్ళు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో అనేక విషయాలు పంచుకుంటారు.
ఇక ఆమె కుమార్తె సుప్రతి కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్, కొన్ని యాడ్స్లో నటించింది.. ఇక ఆమె కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది.. ఆమెకి లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇక ఇటీవల ఆమె తల్లి రెండో వివాహం చేసుకోవాలి అని కోరుతున్నట్లు అనేక వార్తలు వినిపించాయి.
ఇక నేరుగా సురేఖ వాణి దీనిపై క్లారిటీ ఇచ్చారు, తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని తెలిపారు. ఇక తాజాగా ఆమె కుమార్తె సోషల్ మీడియా ద్వారా ఓ కౌంటర్ ఇచ్చారు మరి ఆమె ఏమన్నారనేది ఇక్కడ చూడండి.