పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక రణ్‌వీర్ సింగ్

-

బాలీవుడ్ యాక్షన్ బ్యూటీ దీపిక పదుకొణే(Deepika Padukone) రన్‌వీర్ సింగ్(Ranveer Singh).. ఈరోజు ఉదయం తన భర్త రణ్‌వీర్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్లడంతోనే బిడ్డకు జన్మనివ్వనుందని టాక్ మొదలైంది. అయితే తాజాగా ఆమె పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్త ఆమె కుటుంబంలో ఆనందకర వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ సందర్భంగా దీపిక-రణ్‌వీర్ జంటకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. పాపను ఎప్పుడు చూపిస్తారంటూ అప్పుడు అడగడం కూడా స్టార్ట్ చేసేశారు. మరికొందరైతే పాపకు దీపిక, రణ్‌వీర్‌లలో ఎవరి పోలికలు వచ్చుంటాయి అన్న విషయంపై కూడా తీవ్ర స్థాయిలో చర్చలు చేస్తున్నారు.

- Advertisement -

అయితే దీపిక పదుకొణే(Deepika Padukone), రణ్‌వీర్ తొలిసారి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామ్ లీలా’ సినిమాతో కలిసి నటించారు. ఆ సమయంలోనే వారి మధ్య పరిచయం కాస్తా ప్రమగా చిగురించింది. ఇద్దరూ తమ కుటుంబాలకు ఒప్పించుకుని 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Read Also: మొయిన్ అలీ ఇంత పనిచేశాడేంటి.. టీమ్ అంతా షాక్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...