దీపిక పదుకొణే ఆస్తి ఎంతో తెలుసా… ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే…

దీపిక పదుకొణే ఆస్తి ఎంతో తెలుసా... ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే...

0
102

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉంది… అయితే ఈ ముద్దుగుమ్ము గురించి ఒక వార్త హల్ చేస్తోంది.. అదేనండి బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న దీపిక ఆస్తి గురించి ఒక వార్త వైరల్ అవుతోంది…

దీపిక వరుస చిత్రాలతో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీ పారితోషకం తీసుకుంటుంది… తాజాగా సీఈవో వరల్డ్ ప్రకారం దీపిక ఒక్కో సినిమాకు 14 కోట్లు తీసుకుంటుందని వార్తులు వాస్తున్నాయి…

ప్రస్తుతం దీపిక పదుకొణే ఆస్తివిలువ 65 మిలియన్ డాలర్లు దాదాపు 480 కోట్లట… ఇక ఈమె తర్వాత అత్యంత సంపాదన ఆర్జించే హీరోయిన్లు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, అనుష్క శర్మలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి…