Deepika Ranveer | ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దీపికా-రణ్‌వీర్ 

-

బాలీవుడ్‌ బ్యూటిఫుల్ కపుల్ రణవీర్ కపూర్- దీపికా పదుకొణే(Deepika Ranveer) అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కానున్నట్లు.. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా దీపిక పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇది వైరల్‌ అవుతోంది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

- Advertisement -

కాగా 2013లో విడుదలైన ‘రామ్‌ లీలా’ కోసం దీపిక-రణ్‌వీర్‌(Deepika Ranveer) ఇద్దరూ కలిసి తొలిసారిగా పనిచేశారు. ఈ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదు సంవత్సరాల ప్రేమ అనంతరం 2018 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’లో (Koffee With Karan) పాల్గొన్నారు. ఈ షోలో పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌లోనే వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చింది.

Read Also: సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...